Green Valley FarmGoat & Sheep Farm · Bhuvanagiri
🤝 స్థానిక గొర్రెల కాపరులు & రైతులకు ఆహ్వానం

మీ గొర్రెలు & మేకలను నేరుగా గ్రీన్ వ్యాలీ ఫారానికి అమ్మండి

డిజిటల్ కంప్యూటర్ కాటా తూకం, మధ్యవర్తుల కమిషన్లు లేవు, వెంటనే నగదు లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్.

రైతులు మాకు ఎందుకు అమ్ముతారు?

💰

వెంటనే చెల్లింపు (స్పాట్ క్యాష్ / UPI)

ఎటువంటి ఆలస్యం లేకుండా తూకం పూర్తయిన వెంటనే నగదు లేదా మీ ఖాతాకు బదిలీ చేస్తాము.

⚖️

కంప్యూటర్ కాటా ఖచ్చితమైన తూకం

కంటి చూపుతో అంచనాలు, అనవసరమైన తగ్గింపులు లేవు. పారదర్శకమైన లైవ్ తూకం.

🚫

దళారులు, మధ్యవర్తులు లేరు

నేరుగా ఫారంతో ఒప్పందం. మీ కష్టార్జితం మొత్తం మీకే దక్కుతుంది.

📦

చిన్న లేదా పెద్ద సంఖ్యలో కొనుగోలు

1-2 జీవాలైనా లేదా 50 జీవాల మందైనా క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తాము.

అమ్మడం చాలా సులభం

1

వాట్సాప్‌లో ఫోటోలు పంపండి

మీ గొర్రెల ఫోటోలు, సంఖ్య, ఊరు పేరు వాట్సాప్‌లో పంపండి.

2

లైవ్ రేటు తెలుసుకోండి

మేము జీవాల రకం చూసి ప్రస్తుత కిలో లైవ్ రేటును వెంటనే తెలియజేస్తాము.

3

తూకం వేసి డబ్బులు తీసుకోండి

ఫారానికి తీసుకురావచ్చు లేదా ఎక్కువ జీవాలుంటే మేమే వాహనం పంపుతాము. తూకం వేసి వెంటనే చెల్లింపు.

Are you looking to sell a whole herd or seasonal batch?

We regularly buy commercial flocks and growing lambs directly from farmers across Yadadri Bhuvanagiri, Jangaon, Alair, Ghatkesar, and surrounding regions. We provide honest live-weight prices and prompt settlement.